అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాలి: దళిత సంఘాల డిమాండ్


అశ్వాపురం, జూన్ 9: అశ్వాపురం మండల కేంద్రంలో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి ఆర్&బీ కార్యాలయం సమీపంలో ఉంచడాన్ని నిరసిస్తూ దళిత సంఘాలు, అంబేద్కర్ వాదులు 13వ రోజు ఆందోళన కొనసాగించారు. విగ్రహాన్ని తొలగించిన స్థానంలోనే తిరిగి ప్రతిష్ఠించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానాన్ని ఖండిస్తూ "జై భీమ్" నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Hashtags:
#Ambedkar #JaiBhim #Ashwapuram #DalitRights #AmbedkarStatue #BhadradriKothagudem #TelanganaNews #Protest #SocialJustice #DalitOrganizations #ConstitutionMaker #NewsUpdate #SBNews #LocalNews #JusticeForAmbedkar

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు