రమణక్కపేట గ్రామంలో గౌరవ మంత్రివర్యులు సీతక్క గారి చొరవతో పంచాయతీరాజ్& రూరల్ డెవలప్మెంట్ శాఖ నుండి CRR గ్రాంట్ ద్వారా SC లో లొకేలిటీస్ లో మంజూరీ అయిన మూడు సీసీ రోడ్లను గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ నుండి గ్రామానికి మరో ఆరు రోడ్లు మంజూరి వచ్చినాయి అని వాటిని కూడా త్వరలో ప్రారంభిస్తామని వచ్చే రెండేళ్లలో గ్రామంలోని అన్ని రోడ్లు పూర్తి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో డైరెక్టర్ జిల్లా ప్రచార కార్యదర్శి కోడం బాలకృష్ణ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇందారపు లక్ష్మణ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కొంకతి సాంబశివరావు మండల నాయకులు వీర్ల సత్యనారాయణ చెట్టి పల్లి సోమరాజు గుమ్ముల మల్లికార్జున్ చెట్టుపల్లి కిట్టు పోలబోయిన సుధాకర్ బొనుగు లవ కుమార్ తోకల నరసింహారావు తోడేటి నవీన్ మంచిర్ల రాంబాబు చింతలపల్లి శ్రీనివాస్ శెట్టిపల్లి గంగరాజు తదితరులు పాల్గొన్నారు
0 కామెంట్‌లు