గ్రామ పంచాయతీ ఎన్నికలు – మొదటి విడతకు జిల్లా సిద్ధం

*నాగర్ కర్నూలు జిల్లా....*

 *గ్రామ పంచాయతీ ఎన్నికలు – మొదటి విడతకు జిల్లా సిద్ధం*

* *పోలింగ్ ప్రక్రియతో పాటు ఓట్ల లెక్కింపుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి*
* *ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్*
* *137 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నవి*
* నాగర్ కర్నూల్ జిల్లా ఎన్నికల అధికారి *బాదావత్ సంతోష్ పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి*

**🔸 ఎన్నికల సిబ్బంది & శిక్షణ**

* మొత్తం *6 వేల మంది పైగా ఎన్నికల సిబ్బంది** విధుల్లో నియమం
* ప్రిసైడింగ్ అధికారులకు, స్టేజ్-2 రిటర్నింగ్ అధికారులకు *మూడువిడతల్లో శిక్షణ*
* పోలింగ్ కేంద్రాల్లో *సీటింగ్, సీక్రెట్ ఓటింగ్ కంపార్ట్‌మెంట్* వంటి ఏర్పాట్లు పూర్తిగా అమలు

**🔸 సర్పంచ్ & వార్డు అభ్యర్థుల వివరాలు**

* మొత్తం *151* గ్రామ పంచాయతీలు
* *14 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం*, మిగతా *137 పంచాయతీలకు 447 మంది సర్పంచ్ అభ్యర్థులు* పోటీలో
* మొత్తం *1326 వార్డులు*, అందులో *208 వార్డులు ఏకగ్రీవం*
* మిగిలిన *1118 వార్డులకు 2774 మంది అభ్యర్థులు* పోటీలో

**🔸 పోలింగ్ కేంద్రాలు – మండలాలవారీగా**

* 6 మండలాలకు గాను *1118 పోలింగ్ కేంద్రాలు*
* *1118 పి.ఓలు*, *3000 ఓపి.ఓలు*, *151 మంది రిటర్నింగ్ అధికారులు* విధుల్లో

**🔸 ఓటర్ల సంఖ్య – మండలాల వారీగా**

* *కల్వకుర్తి:* మొత్తం 31,511 ఓటర్లు
* *ఊర్కొండ:* మొత్తం 17,987 ఓటర్లు
* *వంగూరు:* మొత్తం 33,498 ఓటర్లు
* *వెల్దండ:* మొత్తం 33,498 ఓటర్లు
* *తాడూరు:* మొత్తం 30,155 ఓటర్లు
* *తెలకపల్లి:* మొత్తం 44,847 ఓటర్లు

**🔸 మొత్తం ఓటర్లు**

* పురుషులు: *95,625*
* మహిళలు: *96,529*
* ఇతరులు: *2*
* మొత్తం ఓటర్లు: *1,92,156*

**🔸 మానిటరింగ్ & భద్రత**

* *55 మైక్రో అబ్జర్వర్లు* విధుల్లో
* *32 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్* సదుపాయం
* పోలింగ్ కార్యకలాపాలను కలెక్టర్ కార్యాలయం & రాష్ట్ర ఎన్నికల కమిషన్ నేరుగా పరిశీలన
* ఎన్నికల సమయంలో *కట్టుదిట్టమైన పోలీసులు బందోబస్తు*
* మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి ఫలితాలు వెలువడే వరకూ *మద్యం నిషేధం* అమల్లో

*🔸 ప్రశాంత ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం – కలెక్టర్ బాదావత్ సంతోష్*