పాఠశాలలో విద్యార్థులు హాజరు పెంచడంతోపాటు, నాణ్యమైన భోజనం అందించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిఈఓ నాగలక్ష్మి అన్నారు. శుక్రవారం పినపాక మండలంలో భూపాలపట్నం పాఠశాలను ఆకస్మికంగా ఆమె తనిఖీ చేశారు. ఎఫ్ ఎల్ ఎన్ లో భాగంగా విద్యార్థుల సామర్థ్యాలను సామర్థ్యాలను పరిశీలించారు. పేరెంట్ టీచర్స్ మీటింగ్ మినిట్స్. పిల్లల తరగతి వారీగా సామర్ధ్యాలను పరిశీలించారు. బుక్స్. లైబ్రరీ రిజిస్టర్ తో తోపాటు పాఠశాలలొ పలు రికార్డ్స్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నాగయ్య, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Social Plugin