*మహారాష్ట్ర లాతూర్‌లోని ఆయన నివాసంలో శివరాజ్ పాటిల్ తుదిశ్వాస.*
*గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శివరాజ్ పాటిల్.*
*1991-96 మధ్య లోక్‌సభ స్పీకర్‌గా, 2004 నుంచి 2008 వరకు కేంద్ర హోంమంత్రిగా, 2010-15 మధ్య పంజాబ్ గవర్నర్‌గా పనిచేసిన శివరాజ్ పాటిల్.*
Social Plugin