బీజాపూర్‌లో భారీగా లొంగిపోయిన మావోయిస్టులు — 41 మంది , ₹1.19 కోట్లు రివార్డు విలువ

 ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో ఒకేసారి 41 మంది మావోయిస్టులు లొంగిపోవడం కలకలం రేపింది.
వీరిలో సౌత్ సబ్ జోనల్ బ్యూరోకు చెందిన 39 మంది కీలక మావోయిస్టులు ఉన్నట్లు అధికారిక సమాచారం.

🚩 ఛత్తీస్‌గఢ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ • యాంటీ-నక్సల్ ఆపరేషన్స్
✊🏼 లొంగిపోయిన మావోయిస్టులపై ప్రభుత్వం ప్రకటించిన రివార్డు మొత్తం ₹1 కోటి 19 లక్షలు.

దక్షిణ బస్తర్‌లో ఇది ఈ మధ్య కాలంలో జరిగిన అతి పెద్ద సమర్పణ అని అధికారులు తెలిపారు.
మావోయిస్టుల హింస తగ్గించడం, ప్రాంతంలో శాంతి పునరుద్ధరణకు ఇది కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

👥 సమర్పణ కార్యక్రమంలో సీనియర్ పోలీసులు, భద్రతా విభాగం అధికారులు పాల్గొన్నారు.